Eurofins group representatives meets minister ktr; to setup a lab with Rs 1000 crore investment in Hyderabad | తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. తాజాగా, ఫ్రాన్స్‌కు చెందిన ప్రసిద్ధ ఔషధ, ఆహార, పర్యావరణ, సౌందర్య సాధనాల ఉత్పత్తి, పరిశోధన సంస్థ యూరోఫిన్స్ రూ. 1000 కోట్లతో హైదరాబాద్ నగరంలోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ల్యాబ్ లతో కూడిన ప్రాంగణాన్ని ఏర్పాటు చేయబోతోంది.1
#Eurofins
#Davos
#Ineternational
#CMKCR
#KTR
#BRS
#ITministerTelenagana
#National
#NataliaShuman
#Hyderabad